PM Modi Attends BJP Meeting : HITEX లో మీటింగ్ కోసం హైఎండ్ భద్రత | ABP Desam
2022-07-01 6
HITEX లో రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం పటిష్ఠ భధ్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైటెక్స్ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రధాని పర్యటన నిమిత్తం చేస్తున్న ఏర్పాట్లపై కథనం